¡Sorpréndeme!

CM KCR మాత్రమే దేశాన్ని పాలించగలిగే ధీరుడు *Politics | Telugu OneIndia

2022-10-06 5,343 Dailymotion

KCR announced his national party brs ..party leaders in festive mood | తెలుగునాట నవ శకానికి నాంది పలికారు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. సరికొత్తగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు జాతీయ పార్టీని ప్రకటించారు. కొత్త పార్టీ జెండా, ఎజెండాపై కీలక ప్రకటన చేశారు. టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహించి కొత్త పార్టీపై తీర్మానం చేసి ఆమోదించారు.
#Kcr
#trs
#brs
#bharatrashtasamithi
#telangana
#nationalnews